Hollywood : లండన్ లో జరుగుతున్న బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ ఫెస్టివెల్ లో ‘ఓపెన్ హైమర్’ పలు అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా టోగ్రఫీ, ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సహా మొత్తం 7 విభాగాల్లో పురస్కారం అందుకుంది. ఈ సినిమా ద్వారా క్రిస్టోఫర్ నోల్ కు దర్శకుడిగా దక్కిన తొలి బాష్టా అవార్డు. అయితే ఈ మూవీ ఇప్పటికే పలు గోల్డెన్ గ్లోబల్ అవార్డులను దక్కించుకుంది. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ 77వ అవార్డుల కార్యక్రమాన్ని ఆదివారం లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపెన్ హైమర్ తో పాటు ఫూర్ థింగ్స్, దిజోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు అవార్డులు వచ్చాయి.
Hollywood : మరోసారి సత్తా చాటిన ‘ఓపెన్ హైమర్’ .. 7 విభాగాల్లో అవార్డులు
- Advertisment -