బెజ్జంకి టౌన్, జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన ప్రజాహిత యాత్ర లో బెజ్జంకి మండల మంగళవారం పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పెట మండల కేంద్రం లో కలిసి యాత్రలో బేజ్జంకీ మండల నాయకులు పాల్గొని, అనంతరం గుండ్ల పోచమ్మ ఆలయాన్ని దర్శించుకొని బండి సంజయ్ తిరిగి ఎంపీ గా గెలవాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముష్కే మహేందర్ రావు, బి. అనిల్ రావు, రాష్ట కిషన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గైని రాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు సంగ రవి యాదవ్, మండల కార్యదర్శి వడ్లురి శ్రీనివాస్, జిల్లా obc మోర్చా కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ పాల్గొన్నారు.
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర లో బెజ్జంకి మండల నేతలు
- Advertisment -