Thursday, September 11, 2025

మంథని సీఐగా రాజుగౌడ్ బాధ్యతలు స్వీకరణ

మంథని, జనత న్యూస్ : మంథని సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా రాజుగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మల్టీ జోన్ 1 లో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఆయన బుధవారం మంథని పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించగా.. ఆయనకు స్థానిక ఎస్ ఐలు కిరణ్ కుమార్, రాణి వర్మలు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ రాజుగౌడ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తామన్నారు. పసౌరులంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అన్నారు. చట్టం అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page