Saturday, July 5, 2025

రూ.29 కే కిలో బియ్యం.. ఎక్కడ కొనుక్కోవాలి?

న్యూఢిల్లీ, జనత న్యూస్:   మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న బియ్యం సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది. రూ.29 అందించే భారత్ రైస్ ను పథకంను కర్తవ్యపథ్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ప్రారంభించారు. దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో సామన్యులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకంను తీసుకొచ్చింది. నాఫెడ్, NCCF ద్వారా రిటైల్ కేంద్రాల్లో వీటిని విక్రయిస్తారు. రూ.29 కిలో బియ్యం 5 నుంచి 10 కిలోల బ్యాగుల్లో లభిస్తుంది. వీటిని ఈ కామర్స్ వేదికపై నుంచి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా రిటైల్ మార్కెట్లో తొలిదశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page