కరీంనగర్, జనతా న్యూస్:పిల్లల సంరక్షణ కేంద్రాల తనిఖీ లో భాగముగా బాలసధనంను ప్రఫుల్ దేశాయ్, ఐఏఎస్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) తనిఖీ కమిటీ తో కలిసి తనిఖీ చేశారు ప్రస్తుతం ఉన్న భవనం చాలా పాతది అయినందున, తొందరగా మరమ్మతులు చేయించాలని అని అన్నారు, పరిషరాలు అన్ని శుభ్రంగా ఉండాలని అని అన్నారు, అన్ని వసతులు పిల్లలకు అందేలా చూడలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డీసీపీఓ శాంత, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్, మెడికల్ ఆఫీసర్స్ రత్నమాల, పృథ్వి, బాలసదానం సూపరింటెండెంట్ సంతోషి, తిరుపతి, విజయ్, కీర్తి, పిల్లలు తదితరులు
కరీంనగర్: బాలసదనంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
- Advertisment -
