ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను సన్మానించిన జూవ్వాడి
కోరుట్ల,డిసెంబర్ 19 (జనత న్యూస్): ప్రభుత్వ విప్ గా ఎన్నికై జగిత్యాల జిల్లా కేంద్రానికి మొదటి సారిగా విచ్చేసిన వేములవాడ ఎం ఎల్ ఏ అది శ్రీనివాస్ ను జగిత్యాల జిల్లా కలెక్టరెట్ లో జువ్వాడి కృష్ణారావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలసి సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్ కొంతం రాజం పట్టణ ఉపాధ్యక్షులు నయీమ్ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సయ్య యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు