జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి పర్యటనకు వచ్చిన మన కొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం బెజ్జంకి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం గుట్ట ప్రక్కనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగం రాజేష్ గౌడ్ ఇంట్లోకి వెళ్లి తేనేటి విందు స్వీకరించారు. ఎమ్మెల్యే తో పాటు పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బొనగం రమేష్ గౌడ్, యువ కాంగ్రెస్ నాయకుడు బొనగం నిఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
తేనీటి విందు స్వీకరించిన ఎమ్మెల్యే
- Advertisment -