ఇల్లంతకుంట డిసెంబర్ 16 జనతా న్యూస్ :ఎనర్జీ క్లబ్స్ ఇన్ స్కూల్స్ విభాగం కింద రాష్ట్రస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఇల్లంతకుంట జిల్లా పరిషత్ పాఠశాల 2023 సంవత్సరానికి గాను బంగారు పథకానికి ఎంపికైనట్లు రాష్ట్ర పునరుత్పాదక శక్తి వనరుల కేంద్రం శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసిందని ఇల్లంతకుంట జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం హేమలత పేర్కొన్నారు పాఠశాలలోని ఆదిత్య హగ్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే నోడల్ అధికారి వి మహేష్ చంద్ర గడచిన సంవత్సర కాలంలో విద్యుత్తు ఆదా విధానాలు మరియు పునరుత్పాదక శక్తి వనరులపై అవగాహన కార్యక్రమాలు ప్రాజెక్టులు నిర్వహింప చేశారని ప్రధానోపాధ్యాయురాలు పేర్కొన్నారు ఈ కార్యక్రమాలకు గాను పాఠశాల బంగారు పతకానికి రాష్ట్రస్థాయిలో ఎంపికైందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు ఇట్టి పథకం ఈనెల 20వ తేదీన ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవనం నందు బంగారు పతకం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నోడల్ అధికారి వి మహేష్ చంద్ర గార్లకు సంయుక్తంగా అందజేస్తారని పాఠశాల హెచ్ఎం తెలియపరిచారు రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చి అత్యుత్తమ కార్యక్రమాలు చేపట్టినందుకుగాను పాఠశాల హెచ్ఎం హేమలత నోడల్ ఆఫీసర్ వి మహేష్ చంద్ర విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది రమణారెడ్డి టీ మోహన్ రెడ్డి ఎం మంజుల మధుసూదన్ రావు అనిల్ కుమార్ స్వప్న సుజాత సత్తయ్యలతోపాటు ఎస్ఎంసి చైర్మన్ కే వేణు సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య యాదవులు అభినందించా
ఎనర్జీ క్లబ్స్ ఇన్ స్కూల్స్ విభాగంలో ఇల్లంతకుంట హై స్కూల్ కు రాష్ట్రస్థాయిలో గోల్డ్ అవార్డు
- Advertisment -