జనతా న్యూస్ బెజ్జంకి: సమస్యల పరిష్కారం కోసం బెజ్జంకి మండల తహసిల్దార్ ను సోమవారం ఆర్.టి.ఐ ప్రచార కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు రా సూరి మల్లికార్జున్ కలిసి భూ సంబంధమైన సమస్యలపై వివరించినట్లు మీడియాకు తెలిపారు. తన వెంట మాల మహానాడు మండల అధ్యక్షులు ర్యాకం రవి ఉన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తహసిల్దార్ తెలిపినట్లు మల్లికార్జున్ తెలిపారు.
బెజ్జంకి తహసీల్దార్ ను కలిసిన ఆర్టీఐ చైర్మన్
- Advertisment -
