ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో మంగళవారం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామ ఆడబిడ్డలతో రాగి బిందెలతో నీళ్లు తెచ్చి ఉత్సవ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. వేద పండితులు పవన్ శర్మ విట్టల్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజైన మంగళవారం నాడు గ్రామంలోని ప్రజలందరూ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్ల నారాయణ. ఎంపీటీసీ తీగల పుష్పలత. నాగయ్య. మాజీ సర్పంచ్ బొల్లం వెంకటేశం. జిల్లా మత్స్యకార సంఘ చైర్మన్ తదితర ముఖ్య నాయకులు తో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నా
వైభవంగా బొడ్రాయి ప్రతిష్టాపన
- Advertisment -