- 30,475. పై ఓట్ల మెజారిటీతో గెలుపు
మంథని, జనతా న్యూస్: మంథని గడ్డ కాంగ్రెస్ అడ్డగా మరో మారు నిరూపించుకుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మంథని నియోజక వర్గం నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించారు. ఆదివారం రామగిరి మండలం జేఎన్టీయూలో జరిగిన ఓట్ల లెక్కింపులో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 21వ రౌండ్స్ కౌంటింగ్ పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ 993. ప్రకటించాల్సి ఉంది. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,36,442 ఉన్నాయి. మంథని నియోజక వర్గంలో 97,062 మంది పురుషులు, 98,565 మంది స్త్రీలు, మొత్తం ఒక లక్ష 1,95,635 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి పుట్డ మధుకర్ 71,321 సాధించగా మంథని సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ బాబు 1,01,796 సాధించారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మొత్తం 30,475. పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించా