ఇల్లంతకుంట జనతా న్యూస్ నవంబర్ 19
ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల కందికట్కూర్ మాజీ ఎంపీటీసీలు కీసర కనకయ్య యాస తిరుపతిలు ఆదివారం నాడు మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని పలువురు టిఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన విజయం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ ఓట్కూరి రమణారెడ్డి మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి తోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు .
ఇల్లంతకుంట మండలంలో ఇద్దరు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరిక
- Advertisment -