వరల్డ్ కప్ సెమిస్ లో భాగంగా భారత టీం టాస్ గెలిచింది. దీంతో బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడంతో ముందే సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత వరల్డ్ కప్ సెమిస్ లో మొదట ఇండియా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని చిత్తు చేసింది. దీంతో ఈసారి కూడా సెమిస్ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు. ముంబయ్ వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ తో తలపడుతోంది. రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగాడు.
టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా?
- Advertisment -