హైదరాబాద్, జనతా న్యూస్: హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడున్న బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చేలరేగాయి నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో ఇందులో చిక్కుకొని 7గురు సజీవ దహనం లయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి మరణించిన వారంతా కార్మికులే ఉన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గోదావ వద్ద ఉన్న బైక్, కారు కూడా దగ్ధమయ్యాయి.కెమికల్ తో నిండిన డ్రమ్ములు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది
నాంపల్లి: కెమికల్ గోదాంలో పేలుడు.. 7గురు మృతి..
- Advertisment -