(మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి), ప్రభ ుత.్వ ఉద్యోగాన్ని గాన్దలి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పని చేశానని కెసిఆర్ వెంట నడిచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాననీ, మీ ఆశీర్వాదంతో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నానని ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన నియోజక వర్గంలోనీ బెజ్జంకి మన్లంలోని క్రాసింగ్, ముత్తన్నపేట, నర్షింహులపల్లీ, పోతరం,చిలాపూర్,పేకబండ, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని ఆయనకొరినారు. ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజలంతా సారు….. కారు…. కెసిఆర్ సర్కార్ అనే నినాదంతో వున్నారని ఆయన అన్నారు. ఈ ప్రచార సభలలో ఎమ్మెల్యే వెంట గడ్డం నాగరాజు, జెడ్పీటీసీ కవితతిరుపతి, ఎంపీపీ నిర్మల లక్ష్మణ్, టేకు తిరుపతి, కచు చంద్రకళ రాజయ్య, వంగల నరేష్, స్వామీ, సురేష్, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు