Chandramohan : తెలుగు చిత్రసీమ సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం తుదిశ్వాస విడిచారు. కృష్ణ జిల్లా పమిడి ముక్కలగ్రామంలోలో 1942 మే 23న జన్మించారు. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశఏఖర్ రావు. చంద్రమోహన్ కు భార్య వసుంధర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినీ రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన ఆయన 1966లో రంగుల రాట్నం అనే సినిమాతో సినీ జీవితం ప్రారంభమైంది. పదహారేళ్ల వయసు ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఎన్నో సినిమాల్లో నటించి ఆయన మహాహహులకే పోటీ ఇచ్చారు.
Chandramohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇక లేరు..
- Advertisment -