హైదరాబాద్లో లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని సన్ సిటీ వద్ద ఉన్న క్రాకర్ దుకాణంలో మంటలు చెలరేగాయి దీంతో పక్కనే ఉన్న ఫుడ్ సెంటర్ కు వ్యాపించాయి. ఈ క్రమంలో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ప్రమాదంతో మరో మూడు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో జనాలు భయందోళన చెందారు. సమాచారం. అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్ లతో మంటలార్పుతున్నారు.
క్రాకర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం..
- Advertisment -