Ktr Nomination :సిరిసిల్ల, జనతా న్యూస్: తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలతో పాటు తల్లీ ఆశీర్వాదం తీసుకున్న ఆయన అనంతరం సిరిసిల్లకు వచ్చారు. ఇక్కడ పార్టీ నాయకులతో నామినేషన్ కేంద్రానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు ఉన్నారు.
Ktr Nomination : నామినేషన్ వేసిన కేటీఆర్
- Advertisment -