హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ వేసేందుకు హెలీక్యాప్టర్ లో వచ్చారు. ఆయన గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో బీజేపీ తరుపున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం బీజేపీలోని ప్రముఖులు హెలీక్యాప్టర్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ వేసేందుకు హెలీక్యాప్టర్ లో రావడంతో ఆసక్తిగా చూశారు.
నామినేషన్ కు హెలిక్యాప్టర్ లో వచ్చిన ఈటల రాజేందర్
- Advertisment -