సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఎర్రవెల్లి నుంచి నల్గొండ జిల్లా దేవరకద్రకు ప్రయాణించేందుకు హెలికాప్టర్లో ఎక్కారు. వెంటనే సమస్య ఎదుర్కోవడంతో పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత మరో హెలికాప్టర్లో ఆయన దేవరకద్రకు వెళ్లారు.
కేసీఆర్ హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య.. తప్పిన ప్రమాదం..
- Advertisment -