Wednesday, September 10, 2025

Breaking News : తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉండము : షర్మిల సంచలన నిర్ణయం

Sharmila PrssMeet : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయకున్నా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని అన్నారు. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడు తనను కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. ఈ ఎన్నికల్లో ముందుగా పోటీ చేస్తామని అనుకున్నామని, కానీ తాను అసెంబ్లీలో అడుగుపెడుతామన్న నమ్మకం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కార్యర్తలు అర్థం చేసుకోవాలని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page