Delhi Air Polution :దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా మారింది. గాలి నాణ్యతా ప్రమాణాలు 616 పాయింట్లకు పడిపోయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో బుధవారం అతి తక్కువ((32.7 డిగ్రీలు) ఉష్ణోగ్రత నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెకస్ రాత్రం 7 గంటలకు 357 నమోదైంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం తగ్గించడానికి చర్యలు తీసుకోవాలిన ఢిల్లీ హైకోర్టు అటవీ శాఖను ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Delhi Air Polution : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం..
- Advertisment -