Ex Mp Vivek :తెలంగాణ బిజెపికి మరో షాక్ తగిలింది ఇప్పటికే ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు తాజాగా పార్టీలోకి రకంగా ఉన్న వివేక్ హస్తం గూటికి చేరనున్నారు బుధవారం ఆయన నోవా హోటల్ లో రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు కొన్ని రోజుల కింద వివేక్ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే దీంతో ఆయన పార్టీలో చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బిజెపికి రాజీనామా చేశారు మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి చేరిన వివేక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం గమనార్హం అంతకుముందు టిఆర్ఎస్ లో వివేక్ కొనసాగిన విషయం తెలిసిందే బిజెపి మూడవ లిస్ట్ వస్తున్న తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడం కలగలారం రేపింది అయితే వివేక్ కు చెన్నూరు టికెట్ ఇస్తామని అధిష్టానం ఓకే చేసిన ఆయన కాంగ్రెస్ లోకి మారడంపై తీవ్ర చర్చ సాగుతుంది మరోవైపు వివేక్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది ఆయన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే లోక్ సభలో పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.
Ex Mp Vivek : బీజేపీకి వివేక్ రాజీనామా.. కాంగ్రెస్ నుంచి ఎక్కడి నుంచి పోటీ అంటే?
- Advertisment -