Indira Gandhi :జనతా న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం మొట్టమొదటి భారత మహిళ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,ఇందిరా గాంధీ సంస్కరణలు. ముందస్తు ప్రణాళికలు చేస్తూనే “గరీబ్ హటావో “నినాదాన్ని తీసుకుని భారతదేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుగ్గిళ్ళ మాజీ సర్పంచ్ చెప్పాల శ్రీనివాస్ గౌడ్ రావుల నరసయ్య,అక్కరవేణి పోశయ్య,మచ్చ రాజేశం కుంట హరీష్,బొనగం రాజేశం,రోడ్డ మల్లేశం జెల్ల ప్రభాకర్ కోరుకుప్పల సంపత్ గౌడ్, బుర్ర సుమన్ గౌడ్, మైలా ప్రభాకర్, లింగాల లక్ష్మణ్,మహంకాళి ప్రవీణ్ శనగండ శ్రావణ్ కత్తి రమేష్ మానాల రవి బోనగిరి రాజేందర్ కర్రేవుల శంకర్ బండిపెళ్లి రాజు రంగోలి రాజు బోనాల మల్లేశం,రమేష్, బండి పెల్లి సత్యం గౌడ్ చంద్రప్రకాష్ లింగారెడ్డి బాబు ఐలయ్య, జెల్ల రాములు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.