స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. చంద్రబాబుకు అనారోగ్యం కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆయనకు కంటి సమస్యలు ఉన్నాయని, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి అని ఆయన వాదనలు వినిపించారు. అయితే సీఐడీ తరపున లాయర్లు మాత్రం ఆయనకు ఎలాంటి ఆరోగ్యశ్రీ సమస్యలు లేవని చంద్రబాబుకు మెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు అయ్యా ఆకాశం ఉందని అన్నారు. ఇదే విషయంపై ఇటీవల ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున లాయలు పిటిషన్ వేయగా తిరస్కరించింది ఇప్పుడు హైకోర్టు మాత్రం చంద్రబాబుకు పెయిన్ అందించింది.
Big Breaking : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
- Advertisment -