అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల మార్పులు సాగుతున్నాయి. కరీంనగర్ కు నూతన కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమించారు. అలాగే పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు.2015 బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతి ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.2011 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ అధికారి మహంతి ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసే గత కొన్ని తెలంగాణకు బదిలీ అయ్యారు.. కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ వన్ డిసిపిగా విధులు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ కు కొత్త కలెక్టర్, సీపీ నియామకం
- Advertisment -