Vijayanagaram : విజయనగరం రైలు ప్రమాదం పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి రెండు లక్షలు ఎక్స్ గ్రేసియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు ఇవ్వరన్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంఘటన స్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టేలా సీఎం జగన్ ఆదేశించారు.
Vijayanagaram : రైలు ప్రమాదం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Advertisment -