DK Aruna: బీజేపీ నుంచి తాను కాంగ్రెస్ కు వెళ్లడం లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వలో పనిచేయడం అదృష్టం ఉండాలన్నారు. మొత్తంగా తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదన్నారు.
DK Aruna: పార్డీ మారడంపై డీకే అరుణ క్లారిటీ..
- Advertisment -