Thursday, September 11, 2025

Bjp:నేడు బీజేపీ తొలిజాబితా? 40 మంది పేర్లు ప్రకటన?

Bjp: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అటు కాంగ్రెస్ సైతం 53 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. అయితే బీజేపీ జాబితాపై ఆ పార్టీలో అయోమయం నెలకొన్న నేపథ్యంలో గురువారం జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 60 నుంచి 70 స్థానాలపై ముఖ్యనాయకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఏకాభిప్రాయం కుదరని వాటిని మరో జాబితాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిజాబితాలో 35 నుంచి 40 మంది అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page