సినిమా అనేది కేవలం వ్యాపారం కాదని, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి శక్తివంతమైన వారధి అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలోభాగంగా విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్అవార్డులను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 2021 సంవత్సరానికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు నటివహీదా రెహమాన్, ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్, ఉత్తమ నటిగా అలాయా భట్, కృతి సనన్ లు అవార్డులనుఅందుకున్నారు. అలాగే ఉత్తమ చిత్రం రాకెట్రీయర్ కు ఆ సినిమా నిర్మాత, హీరో మాధవన్ అవార్డును అందుకున్నారు.అందుకుసంబంధించిన చిత్రాలను వీక్షించండి..