జనత న్యూస్, కోరుట్ల: కోరుట్ల పట్టణంలో నీ అంబేద్కర్ నగర్ వాగు సమీపంలో శనివారం ఉదయం 9 గంటలకి శివలింగం అవతరించడం జరిగింది . ఉదయం స్నానానికి అటుగా వెళుతున్న వ్యక్తులకి దర్శనం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది .ఈ శివలింగాన్ని చూసి ధర్శిoచడానికి భక్తులు మరియు ఆ వాడ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజించడం జరిగింది.
వాగులో వెలసిన శివలింగం..ఎక్కడంటే?
- Advertisment -