MalliKarjuna Kharge : భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగాజలంపై 18 శాతం జీఎస్టీని విధిస్తారా? అంటే కాంగ్రెస్ మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా మెసేజ్ పెట్టారు. ‘ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధించారు. గంగామాతను భారతీయులు నిత్యం ఆరాధిస్తారు.ప్రజాధనం దోపిడీకి ఇది పరాకాష్ఠ’ అని మల్లిఖార్జున ఖర్చే విమర్శించారు. మోదీ లోపభూయిస్ట విధానల కారణంగా ఉద్యోగాలు కరువై స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపూ యువత గత ఐదేళ్లలో 5 నుంచి 57 శాతం పెరిగారని ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.
MalliKarjuna Kharge : పవిత్ర గంగాజలంపై జీఎస్టీ ఎంటీ? : కాంగ్రెస్
- Advertisment -