Friday, September 12, 2025

నేటి కరీంనగర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

  • -బీ ఆర్ఎస్ ఒకటో డివిజన్ ఇంచార్జి దాసరి సాగర్ పిలుపు
    కరీంనగర్ టౌన్ ,జనతా న్యూస్: నేడు కరీంనగర్లో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్, చంద్రపురి కాలనీ, బృందావన్ కాలనీ నుండి అధిక సంఖ్యలో మహిళలు పురుషులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని బీ ఆర్ఎస్ ఒకటో డివిజన్ ఇంచార్జ్ దాసరి సాగర్ పిలుపునిచ్చారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన గంగుల కమలాకర్ కు నాలుగవసారి పట్టం కట్టాలని , మళ్లీ తెలంగాణను  రాబందుల చేతిలో పెట్టకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దాసరి వినోద్ బూత్ కమిటీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page