Thursday, September 19, 2024

గాలిపెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఇల్లంతకుంట జనతా న్యూస్ నవంబర్ 19 ఇల్లంతకుంట మండలంలోని గాలి పెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కి ఉన్న ఆదరణ చూస్తే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరి రమణారెడ్డి మాజీ ఎంపీపీ గుడిసి ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page