Friday, July 4, 2025

కట్టరాంపూర్‌లో గణేశ్‌ నవరాత్రోత్సవాలు


కరీంనగర్‌-జనత న్యూస్‌
నగరంలోని కట్టరాంపూర్‌ శ్రీఎం గ్రీన్‌ హోంలో విగ్నేశ్వర నవరాత్రోత్సవాు కRనసాగుతున్నాయి. ఆరో రోజు పూజలో అపార్ట్మెంట్‌ సెక్రటరీ మురికి శివ నారాయణ `లావణ్య దంపతు పాల్గొఁ పూజు చేశారు. వీరితో పాటు ప్రెసిడెంట్‌ చేపూరి వేణుగోపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీతారాం రెడ్డి , వైస్‌ ప్రెసిడెంట్‌ అచ్యుత్‌ రెడ్డి, క్యాషియర్‌ మల్లేశం, కమిటీ చైర్మన్‌ గంగాదగోపాల్‌, అపార్ట్‌మెంట్‌ సభ్యు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page