మానకొండూర్ నియోజక వర్గం, జనత న్యూస్:
బెజ్జంకి మండల కేంద్రంలోనీ స్టేడియం గ్రౌండ్ లో మంగళ వారం జనత తెలుగు దిన పత్రిక ఎడిటర్ యాంసాని శివ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెళ్లి సత్య నారాయణ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఎడిటర్ తో పాటుగా మానకొండూరు నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి బూట్ల సూర్య ప్రకాష్, బెజ్జంకి విలేఖరి భూమేష్ వున్నారు.