కరీంనగర్, డిసెంబర్ 16, జనతా న్యూస్:కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా బొడ్ల శ్రీరాములు, దేవి శెట్టి నవీన్ నియామకం అయ్యారు. అలాగే కార్యదర్శిగా బొడ్ల శ్రవణ్ నియామకం అయ్యారు. ఈమేరకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ వారికి నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా కేంద్రం డైరెక్టర్ కైలాస నవీన్, కొలిపాక శ్రీనివాస్ ఉన్నారు
ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుల నియామకం
- Advertisment -